మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, ఐపీఎస్ ఆదేశానుసారం అల్లాదుర్గ్ మండలం వెంకట్రావుపేట గ్రామంలో స్థానిక సి.ఐ ఆధ్వర్యంలో ఈరోజ తెల్లవారుజామున కార్డన్ అండ్ సర్చ్ నిర్వహించారు పోలీసులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పోలీస్ శాఖ నిరంతరం ప్రజల కోసం పనిచేస్తుందని,పోలీసుల నుండి ఏదైనా సహాయం కావాలన్నా, ఎమర్జెన్సీ పరిస్థితుల్లో, పోలీసుల సహాయం కొరకు 100 నంబర్ కు కాల్ చేయాలని సూచించారు.

100 డయల్ ప్రాముఖ్యతను తెలుపుతున్న పోలీసులు 
గ్రామస్థులతో మాట్లాడుతున్న పోలీసులు 
కార్డన్ సర్చ్ నిర్వహిస్తున్న పోలీసులు

