బీజేపీలో చేరిక

0
163

హైదరాబాద్, నవతరం: చౌటుప్పల్ మున్సిపల్ తంగడ పల్లి గ్రామానికి సంబందించిన వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు. వారికి పార్టి కండువా కప్పి పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించారు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.