నిత్య అన్నదానానికి లక్ష రూపాయలు విరాళం…

0
432

శ్రీ సత్యదేవుని నిత్య అన్నదాన పథకానికి లక్ష రూపాయలు విరాళం..


నవతరం న్యూస్ అన్నవరం:తూర్పు గోదావరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నిత్య అన్నదాన పథకానికి తుని వాస్తవ్యులు వరదరాజు రూ 1,00,000/- దేవస్థానం ఈవో వేండ్ర త్రినాధ రావు అందజేశారు. ప్రతి సంవత్సరం దీనిపై వచ్చు వడ్డీతో ఫిబ్రవరి 27 వ తేదీన నరసింహ అయ్యంగార్ పేరు మీద అన్నదానం జరపవలసిందిగా దాత కోరినాడు. ఈవో త్రినాధరావు దాతను అభినందించారు.