సచివాలయ కార్యదర్శికి వినతి పత్రం సమర్పించిన తోట సీతారామలక్ష్మి…

0
390


నవతరం, భీమవరం: భీమవరం పట్టణం 5 వార్డు సచివాలయ కార్యదర్శినకు నర్సాపురం పార్లమెంట్ టిడిపి అధ్యక్షురాలు భీమవరం నియోజకవర్గ ఇన్చార్జి తోట సీతారామలక్ష్మి టిడిపి నాయకులతో కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈసందర్భంగా సీతారామలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సమస్యలపై పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం మరియు నివాసితుల గురించి ఈరోజు జిల్లావ్యాప్తంగా అన్ని సచివాలయ కార్యదర్శిలకు వినతి పత్రాలు అందజేస్తున్నామని తెలిపారు. పట్టణ కన్వీనర్ వెండ్ర శ్రీనివాస్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు పోలవరాన్ని సోమవారంగా మార్చి 72 శాతం నిర్మాణం పూర్తి చేసిన ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం నేటివరకు నిర్మాణ పనులపై నిర్లక్ష్యం వహించడం విచారకరమని తెలిపారు. ఈకార్యక్రమంలో టిడిపి నాయకులు చల్లబోయిన సుబ్బారావు, చల్లబోయిన గోవింద్, బొక్క సూరిబాబు, పాల శ్రీరామదాస్, చేల్లబోయిన కిరణ్ కుమార్, పాల రామకృష్ణ, వీరవల్లి ఉమామహేశ్వరరావు, గూడూరి సుబ్బారావు, చింతపల్లి బాలాజీ బాబి, గూడూరు రమేష్, ఎద్దు ఏసుపాదం, మైలాబత్తుల ఐజాక్ బాబు, ఎంఏ నౌషాద్, యాళ్ల వెంకటేశ్వరరావు, మదసు కనకదుర్గ, ఎస్డి నసీమా బేగం, ఎస్కే రబ్బానీ, ఎండి ఫిరోజ్, మద్దుల రాము, లంకి చిన్ని, సతివాడ హరిబాబు, ఎండి ఖలీల్, పడమట సోమేశ్వరరావు, మరపట్ల శ్యాంబాబు, చిరుకూరి రామకృష్ణ చౌదరి, మంతి గణపతి, క్లస్టర్ ఇన్చార్జిలు వార్డ్ ఇంచార్జ్లు, మాజీ కౌన్సిలర్లు కార్యకర్తలు నాయకులు స్థానిక ప్రజానికం అధిక సంఖ్యలో పాల్గొన్నారు.