Uncategorized పోతులూరు గ్రామ దేవత బోడకొండమ్మ జాతర మహోత్సవం… By admin2 - April 16, 2026 0 12 Share Facebook Twitter Google+ Pinterest WhatsApp ప్రత్తిపాడు మండలం పోతులూరు గ్రామంలో ఘనంగా గ్రామ దేవత శ్రీ బోడకొండమ్మ తల్లి జాతర మహోత్సవాలు…. డప్పులు, గరగ నృత్యాలు ప్రదర్శనతో కోలాహలంగా మారిన శ్రీ బోడకొండమ్మ తల్లి అమ్మవారి ఆలయం గ్రామ దేవత దర్శనానికి అధిక సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు…