


మద్యం మత్తులో ఆదివారం అర్ధరాత్రి విచక్షణారహితంగా పొడుచుకున్న యువకులు..
దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో…ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం ఈ ఘటనను పోలీసులు కప్పిపుచ్చాలని చూస్తున్నారు. అయితే ఈ ఘటన సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుడంతో పోలీసులకు ఏమి చెయ్యాలో అర్ధం కానీ పరిస్థితి సతమతమౌతున్నారు. దీని వెనుక రాజకీయ నాయకుల హస్తం ఉన్నట్లు పలువురు మేధావులు అభిప్రాయపడుతున్నారు.

