Tag: tollywood
మిస్టర్‌కూల్‌ని కూడా కెలికేసింది!
వార్తల్లో ఉండాలంటే..పదిమందీ తన గురించి చర్చించుకోవాలంటే ఏదో ఒక సంచలనంలో కనిపించాలి. లేదంటే ఆ సంచలనం తానే కావాలి. బుల్లితెరనుంచి వెండితెరదాకా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అన్ని ప్రయత్నాలూ చేసినా..చివరికి వ్రతంచెడ్డా ఫలితం దక్కని...
ఇదేం గోల? ఈ వీడియోలేల?
శ్రీరెడ్డి. న్యూస్ యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి ఎంటర్‌టైన్మెంట్ ఛానల్స్‌లో కొన్నాళ్లు కనిపించి...మొహానికి రంగేసుకుని సిన్మా ఇండస్ట్రీలో సెలబ్రిటీని అయిపోదామని పగటి కలలెన్నో కన్న అనేకానేకమందిలో తనూ ఒకటి. ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి...
మధ్యలో నీ గోలేంట్రా నాయనా…
శ్రీదేవి అంటే పిచ్చి. ఓకే. ఆమెను చూసేందుకు రోజులతరబడి పడిగాపులు కాసేవాడు. డబల్ ఓకే. ఆ సౌందర్యరాశిని ఆరాధించాడు. మూగగా ప్రేమించాడు. తన కలల దేవతనే హీరోయిన్‌గా పెట్టి సిన్మాలు కూడా తీశాడు....
వందనం..అభివందనం..
భారతీయ సినీ చరిత్రలోనే ఏ హీరోయిన్‌కీ లేని రికార్డుని సొంతం చేసుకుంది అందాల తార శ్రీదేవి. బాలనటిగా మెప్పించి, ఏ హీరోలకు కూతురిగా, మనవరాలిగా నటించిందో...వారి సరసనే హీరోయిన్‌గా అలరించింది.
ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ,...
టాలీవుడ్ టూ బాలీవుడ్
తెలుగులో 85, హిందీలో 71, తమిళంలో 72, మళయాళంలో 26, కన్నడంలో 6 సిన్మాలు. దక్షిణాదినుంచి ఉత్తరాదిదాకా వెండితెరను ఊపేసిన అందాల తీర శ్రీదేవి నటించిన సిన్మాల సంఖ్య ఇది.
దాదాపుగా మూడొందల సిన్మాలు...
అనంతలోకాలకు అతిలోక సుందరి
బ్రహ్మదేవుడు కొంపముంచాడు. ఎక్కడో స్వర్గలోకంలో విహరించాల్సిన అతిలోకసుందరిని ఈ భూమ్మీద పుట్టించాడు. ఉవ్వెత్తున ఎగసే అల చల్లగా పాదాల్ని స్పర్శించినట్లు ఎంత అందమైన నవ్వు.
అందమైన ఆ కళ్లలోకి కళ్లు పెట్టిచూస్తే ఒళ్లు పులకరించకుండా...
