శ్రీకాకుళం ;రాష్ట్ర ప్రెస్ అకాడమీ నూతన ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు తొలిసారిగా శ్రీకాకుళం వస్తున్నారు.సోమవారం ఉదయం పది గంటలకు అంబేద్కర్ ఆడిటోరియంలో ( కాలేజీ రోడ్ ) సెమినార్ జరుగుతుంది .జర్నలిజం-ప్రాధమిక సూత్రాలు ,విలువలు,ప్రమాణాలు అనే అంశంపై సెమినార్ వుంటుంది .జిల్లాలోని ప్రజాప్రతినిధులు హాజరవుతారు.అనంతరం సత్కారం వుంటుంది .ఏపీయూడబ్ల్యూజే,స్సామ్నా సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని స్సామ్నా రాష్ట్ర అధ్యక్షుడు నల్లి ధర్మారావు శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కోరారు.



