సామాన్యుడి నడ్డి విరుస్తున్న జగన్…

0
393
ధరలు త

ధరలు తగ్గాలంటే జగన్ పోవాలి…

నవతరం, ప్రత్తిపాడు : రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి శ్రేణులు పాదయాత్రలు నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రత్తిపాడు టిడిపి ఇన్చార్జ్ అప్కాబ్ మాజీ వైస్ ప్రెసిడెంట్ వరుపుల రాజా ప్రత్తిపాడు తన ఇంటి నుంచి నేషనల్ హైవే వరకు పాదయాత్ర చేశారు అయన మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉండగా ధరలు పెరిగిపోతున్నాయంటూ దీక్షలు ధర్నాలతో ప్రజలపై ప్రేమ ఓలగ బోసిన జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు అధికారంలోకి రాగానే ప్రజలను గాలికి వదిలేసిన జగన్మోహన్ రెడ్డిని ధరలు పెంచుకుంటూ పోతే ప్రజలు వదిలిపెడతారా.. తగిన సమయంలో బుద్ధి చెబుతారంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా పెరుగుదలపై దృష్టి సారించకపోతే రానున్న రోజుల్లో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని పలువురు మేధావులు అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు.