Friday, April 17, 2026
Home Tags Cinema

Tag: cinema

ఇదేం గోల‌? ఈ వీడియోలేల‌?

శ్రీరెడ్డి. న్యూస్‌ యాంక‌ర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి ఎంట‌ర్‌టైన్మెంట్ ఛాన‌ల్స్‌లో కొన్నాళ్లు క‌నిపించి...మొహానికి రంగేసుకుని సిన్మా ఇండ‌స్ట్రీలో సెల‌బ్రిటీని అయిపోదామ‌ని ప‌గ‌టి క‌ల‌లెన్నో క‌న్న అనేకానేక‌మందిలో త‌నూ ఒక‌టి. ఫిల్మ్ ఇండ‌స్ట్రీ గురించి...

రాష్ట్రంకోసం..రోజుకో వేషం..

కొంద‌రు పిచ్చి వేషాల‌నుకోవ‌చ్చు. చిల్ల‌ర‌గా ఏంటిద‌నుకోవ‌చ్చు. డ్రామాల‌నుకోవ‌చ్చు. ఈ వీధినాట‌కాల‌తో ఒరిగేదేంట‌నుకోవ‌చ్చు. కానీ నిర‌స‌న స్వ‌రాన్ని బలంగా వినిపించేందుకు త‌న‌కు న‌చ్చిన మార్గాన్ని ఎంచుకున్నారా ఎంపీ. ఏపీ విభ‌జ‌న స‌మ‌స్య‌ల‌మీద‌, కేంద్రం హామీల‌మీద టీడీపీ...

వంద‌నం..అభివంద‌నం..

భార‌తీయ సినీ చ‌రిత్ర‌లోనే ఏ హీరోయిన్‌కీ లేని రికార్డుని సొంతం చేసుకుంది అందాల తార శ్రీదేవి. బాల‌న‌టిగా మెప్పించి, ఏ హీరోలకు కూతురిగా, మ‌న‌వ‌రాలిగా న‌టించిందో...వారి స‌ర‌స‌నే హీరోయిన్‌గా అల‌రించింది. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ,...

గుండు హనుమంతరావు కన్నుమూత

అటు వెండితెర‌తో, ఇటు బుల్లితెర‌తో సుదీర్ఘ‌కాల అనుబంధమున్న హాస్యనటుడు గుండు హనుమంతరావు(61) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఎర్రగడ్డలోని త‌న ఇంట్లో తుదిశ్వాస విడిచారు. 1956 అక్టోబర్ 10న విజయవాడలో జ‌న్మించిన...

రిలీజ్‌కి ముందే స‌క్సెస్‌?

మ‌ధ్య‌లో దువ్వాడ జ‌గ‌న్నాథం-డీజే తేడాకొట్టింద‌నేగానీ అల్లువార‌బ్బాయికి ఇండ‌స్ట్రీలో బాగానే క‌లిసొస్తోంది. ఎన్నో ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్న అల్లు అర్జున్ సిన్మా నాపేరు సూర్య రిలీజ్‌కి ముందే లాభాలు మూట‌గ‌ట్టుకునేలా క‌నిపిస్తోంది. అయిన ఖ‌ర్చుకు, వ‌ర్క‌వుట్...

మోహ‌న్‌బాబుకు మిగిలింది ఏడుపే!

డైలాగ్‌కింగ్‌గా పాపుల‌ర్‌. థ‌ర్టీ ఇయ‌ర్స్ పైనే ఇండ‌స్ట్రీ. కానీ ఈమ‌ధ్య తాడును ప‌ట్టుకున్నా పామై కాటేస్తోంది. అటు కొడుకుల సిన్మాలు కూడా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బొక్క‌బోర్లా ప‌డుతుంటే...సిన్మాలు తీయ‌లేక‌, అలాగ‌ని వ‌దులుకోలేక మోహ‌న్‌బాబు...

చైతూసామ్ ఆన్‌స్క్రీన్ రొమాన్స్‌

ఏమాయ చేశావెతో సిల్వ‌ర్‌స్క్రీన్‌పై అల‌రించిన రొమాంటిక్ జోడీ నిజ‌జీవితంలోనూ నాట‌కీయంగా ఒక్క‌టైంది. క్యూట్ హీరోయిన్ స‌మంతా అక్కినేని ఇంటి కోడ‌ల‌య్యాక ప్ర‌స్తుతం రంగ‌స్థ‌లం సిన్మాలో రాంచ‌ర‌ణ్ స‌ర‌స‌న న‌టిస్తోంది. పెళ్ల‌య్యాక కూడా కుంద‌న‌పు...
- Advertisement -

MOST POPULAR

HOT NEWS