Wednesday, July 29, 2026
Home Tags Telangana

Tag: telangana

కేసీఆర్ ఇప్పుడేమంటారు?

మాట్లాడితే నిప్పు అంటారు. ఏ త‌ప్పూ చేయ‌లేదంటారు. తేడావ‌స్తే ముక్కు నేల‌కు రాస్తానంటారు. మాట తేడావ‌స్తే మెడ న‌రుక్కుంటారు. చ‌ట్ట‌స‌భ‌ని అప‌హాస్యం చేశారంటూ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాన్ని స‌భ‌నుంచి గెంటేస్తారు. ఎన్ని చేసినా బంగారు...

ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ..హీరోయిన్ ఫ్రీ సర్వీస్‌!

గ్లామ‌ర్ ఉండ‌గానే బ్యాలెన్స్ చ‌క్క‌బెట్టుకోవాలి. క్రేజ్ ఉండ‌గానే నాలుగు డ‌బ్బులు వెనకేసుకోవాలి. నాటోన్లీ టాలీవుడ్‌..కోలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా ఏ సెల‌బ్రిటీక‌యినా గ్లామ‌రే పెట్టుబ‌డి. ఏద‌న్నా షాప్ రిబ్బ‌న్ క‌టింగ్‌కి వ‌చ్చి అంద‌రికీ...

తిమ్మిని బ‌మ్మి చేయాలె త‌మ్మీ..

అస‌లే టీఆర్ఎస్ ప్ర‌భుత్వానికి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన కేసు. గులాబీజెండా ఎగ‌రేసిన నాటినుంచీ అల‌వాటైన బై ఎల‌క్ష‌న్స్ వ్యూహాన్ని సార్వ‌త్రిక ఎన్నిక‌ల ముందు మ‌రోసారి అమ‌లుచేద్దామ‌నే క‌ద‌న కుతూహ‌లంతో ఉంటే..కోర్టు ఆదేశంతో కేసీఆర్ అహం...

ఎవ‌రి ఏడుపు వాళ్లు ఏడవాల్సిందే!

బడ్జెట్‌ సమావేశాల తొలిరోజున గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకోవాలన్నది పార్టీ నిర్ణయం. ఆ ఎమ్మెల్యేలు అదే చేశారు. అత్యుత్సాహంలో కోమటిరెడ్డి హెడ్‌ఫోన్‌ విసిరికొట్టారు. అది మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌కి తాకడం...ఆ తర్వాత ఆయన కంటికో...

మ‌ట్టి తెస్తారా? నీళ్లిస్తారా?

ప‌దేప‌దే అడిగితే రేపుమాపంటూ వాయిదాలు వేసి అప్పాయింట్‌మెంట్ ఇచ్చిన ప్ర‌ధాని మోడీకి హ‌ఠాత్తుగా ఏపీమీద ప్రేమ పుట్టుకొచ్చింది. అడ‌క్కుండానే ఆంధ్రాకొస్తా...రిబ్బ‌న్ క‌త్తిరిస్తానంటున్నారు. మొన్న‌టికి మొన్న టీడీపీ ఎంపీల నిర‌స‌స‌లు పార్ల‌మెంట్‌ని కుదిపేశాయి. నిర్దిష్ట‌మైన...

మ‌నుషులా..మృగాలా?

మ‌నం బాగుంటే చాలు. మ‌న సుఖ‌సంతోషాల‌కోసం ఎవ‌రినైనా చిదిమేసేంత రాక్ష‌స‌త్వాన్ని అణువ‌ణువునా నింపుకుంటున్నారు క‌లికాల‌పు మ‌నుషులు. మొన్నా మ‌ధ్య త‌న పెళ్లాం ఆరోగ్యంకోసం బోసిన‌వ్వుల పాపాయి త‌ల తెగ్గోసి చంద్ర‌గ్ర‌హ‌ణం రోజున శాంతిచేశాడో...
- Advertisement -

MOST POPULAR

HOT NEWS