Tag: specialstatus
కామ్రేడ్ పవన్‌కళ్యాణ్!
2014 ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతు. మొన్నటిదాకా బీజేపీమీద అప్పుడప్పుడూ నాలుగు అక్షింతలేస్తూ టీడీపికి నమ్మకస్తుడైన మిత్రుడిగా గుర్తింపు. కానీ జనసేన ఆవిర్భావ సదస్సు తర్వాత సీన్ మారిపోయింది. టీడీపీని ఉతికారేసి ఆ...
పాకానపడ్డ పార్లమెంట్ డ్రామా
ఢిల్లీ పెద్దల మంత్రాంగంలో భాగమో...మోడీషా మాస్టర్‌మైండ్ వ్యూహమోగానీ..హస్తిన సాక్షిగా పెద్ద డ్రామానే జరగబోతోంది. ఇన్ని రోజులూ వాయిదాలతో అవిశ్వాస తీర్మానాల్ని పక్కు నెడుతూ వచ్చిన బీజేపీ...చివరికిది జాతీయస్థాయిలో రచ్చయ్యేలా ఉండటంతో తప్పదన్నట్లు చర్చకు...
బాబుగారూ…తమరు సూపర్..
మామూలు బ్యాక్‌గ్రౌండా? ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ!. ఓ టర్మ్ ఎన్నికైతేనే తిమ్మినిబమ్మిని చేసే తెలివితేటలు అబ్బుతాయి. అలాంటిది నలభైఏళ్ల రాజకీయంలో చంద్రబాబు ఎన్ని ఎత్తుపల్లాలు చూసుండరు. కిందపడ్డా తనదే పైచేయి అని నిరూపించగలరు....
తప్పు ఒప్పెలా అవుతుంది బాబుగారూ?
ఆవేశంతో స్టేట్మెంట్లు ఇచ్చేయడం..తర్వాత నాలుక కరుచుకోవడం ఏపీ సీఎం చంద్రబాబుకి అలవాటైపోయినట్లుంది. ప్రత్యేకహోదా ఇవ్వలేమని కేంద్రం చెప్పినప్పుడు అసంతృప్తి వ్యక్తంచేసి ఏదోలా రాష్ట్రానికి న్యాయం చేయండని కోరి ఉంటే సరిపోయేది. కానీ దాన్నొక...
కాంగ్రెస్‌కి మూడొచ్చేసిందోచ్!
ఆ రోజు నెత్తీనోరు బాదుకున్నా తన మాట నెగ్గాల్సిందేనని మొండికేసింది కాంగ్రెస్. అత్త ఇందిరాగాంధీతో కూడా జరగని పని తన హయాంలో చేసి చూపించాలని పంతం పట్టింది కోడలు సోనియాగాంధీ. సొంత పార్టీ...
జగన్ డిఫెన్స్‌లో పడ్డారా?
రాజకీయాల్లో హత్యలకంటే ఆత్మహత్యలే ఎక్కువ. ఒక్క వ్యూహాత్మక తప్పిదం చాలు...పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరయ్యేందుకు. కాళ్లకు బొబ్బలెక్కేలా జగన్ పాదయాత్రతో ఊరూవాడా చుట్టేస్తున్నా పార్లమెంట్‌లో జరిగిన నిరసనలతో విపక్షం డిఫెన్స్‌లో పడాల్సి...
అయిననూ..చేసి తీరవలె!
పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి. పడ్డచోటే లేచి కూర్చోవాలి. చూసేవాళ్లకి వైసీపీ వ్యూహం అలాగే కనిపిస్తోంది. కేంద్రాన్ని గుడ్డిగా నమ్ముకునో, కొన్ని విషయాల్లో అనివార్యంగా రాజీపడిపోయో టీడీపీ ప్రభుత్వం రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది....
రాష్ట్రమా? రాజకీయమా? ఏది ముఖ్యం?
లేస్తే మనిషిని కాదన్నాట్ట వెనుకటికొకడు. లేచేది ఉండదు. ఎవరేం చూసేదీ ఉండదు. ఆంధ్రప్రదేశ్‌లో అచ్చం అలాగే ఉంది టీడీపీ పరిస్థితి. మోడీ నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరిస్తున్నా..విభజన చట్టాన్ని పక్కన పడేసి అప్పుడప్పుడూ...
మరి ఇదేంటి మోడీ మహాశయా?
నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించడంలో మోడీకి డబల్ డాక్టరేట్ ఇవ్వొచ్చు. మిగతా నాయకులంతా ఎన్నికలప్పుడే రాజకీయం చేస్తారు. ఏ ఎత్తులయినా ఆ నాలుగైదు నెలలపాటే వేస్తారు. కానీ నరనరానా రాజకీయాన్ని నింపుకున్న నరేంద్రమోడీ...
