Tag: daswanth
రాక్షసుడికి ఉరే సరి
అన్నెంపున్నెం ఎరుగని చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. నూరేళ్లు బతకాల్సిన పాప నిండు జీవితాన్ని చిదిమేశాడు. కడుపున పుట్టిన పాపానికి లక్షలు పోసి కన్నవారు బెయిల్‌పై బయటికి తెస్తే చివరికి పదివేలకోసం సొంత తల్లినే...
