Tag: case
ఐదేళ్ల జైలు..కొవ్వు కరిగిపోద్ది!
కొంతమంది బతుకంతే. చీకూచింతా లేకుండా సాగిపోయే జీవితంలోకి కోరి కష్టాల్ని కొనితెచ్చుకుంటారు. ఒళ్లు తెలీకుండా తప్పులుచేస్తారు. బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ అదే టైపు. ఎప్పుడో ఉరకలేసే వయసులో ఉన్నప్పుడు సరదాగా జింకని చిరుతలా...
దృతరాష్ట్ర కౌగిలి కావాలా నాయనా?
ఎప్పుడైతే బీజేపీకి టీడీపీ మీకో దండమని చెప్పేసిందో....ఏపీలో బీజేపీ కొత్త మిత్రుడు వైసీపీ అనే ప్రచారం జోరందుకుంది. ఏపీ బీజేపీ నేతలతో అమిత్‌షా ప్రత్యేక సమావేశం సమయంలోనే ప్రశాంత్‌కిషోర్ కూడా బీజేపీ చీఫ్‌ని...
ఢిల్లీలో రాష్ట్రపతి పాలన?
దొరికితే తొక్కేద్దాం అని కాచుక్కూర్చున్న బీజేపీకి చేజేతులా ఛాన్స్ ఇస్తున్నాడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. దేశ రాజధానిలోనే కంట్లో నలుసులా మారిన కేజ్రీవాల్‌ని ఎప్పుడు కడిగిపారేద్దామా అని ఎదురుచూస్తున్న మోడీకి తన...
ప్రియా వారియర్ ఇంకాసేపు!
కన్నుకొట్టి కశ్మీర్ టూ కన్యాకుమారి కోట్లమందిని పడేసింది. నాజూకైన వేళ్లని ఎక్కుపెట్టి గుండెల్లో తియ్యటి తూటాలు దించింది. ఒక్క సీన్‌తో విపరీతమైన పాపులారిటీ తెచ్చేసుకుంది కేరళ కుట్టి ప్రియా ప్రకాష్ వారియర్. జనాల్లో...
వర్మకి సిన్మా చూపించారు!
తను పట్టిన కుందేలుకి మూడేకాళ్లంటాడు. తను మెచ్చిందే రంభంటాడు. ఎవడైతే నాకేంటంటాడు. హాలీవుడ్‌లో పుట్టుంటే స్పిల్‌బర్గ్‌ని మించి పోయేవాడినన్నంత బిల్డప్పిస్తాడు. ప్రతీదీ నాకేనంటాడు. వర్మా ఏమిటీ ఖర్మనేలా చేస్తుంటాడు.
బోల్డ్‌గా మాట్లాడే వర్మ ఈమధ్య...
