పెరిగిన కరెంటు చార్జీలకు నిరసనగా సబ్ స్టేషన్ ముట్టడి…

0
395

నవతరం, ప్రత్తిపాడు: ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జిలకు నిరసనగా ప్రత్తిపాడు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఉమ్మిడి వెంకట్రావు గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రత్తిపాడులో గల విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించి సబ్ స్టేషన్ ను ముట్టడించడం జరిగింది. ఈ కార్యక్రమంలో A.P.C.C. సభ్యులు శ్రీ ధర్నాలకోట శ్రీను, B.C. సెల్ అధ్యక్షులు శ్రీ కొల్లు వీరగణేష్, ప్రత్తిపాడు S. C. సెల్ డిపార్ట్మెంట్ చెర్మన్ శ్రీ మోయ్యేటి సూర్యప్రకాశరావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ కోప్పన కోటేశ్వరరావు, రౌతులపూడి మండల అధ్యక్షులు శ్రీ యనుమల రాజా, ప్రత్తిపాడు మండల యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోరాడ ఏసుబాబు, ప్రత్తిపాడు టౌన్ అధ్యక్షులు శ్రీ దాసరి సత్తిబాబు, శామ్యూల్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.