ధన్నూర గ్రామంలో దగ్గు,దమ్ము,షుగర్,క్యాన్సర్ పరీక్షలు

0
147

ధన్నూర గ్రామంలో దగ్గు,దమ్ము,షుగర్,క్యాన్సర్ పరీక్షలు

అందోల్ నియోజకవర్గం:టేక్మాల్ మండల పరిధిలోని ధన్నుర గ్రామంలో దగ్గు,దమ్ము,,షుగర్,క్యాన్సర్, HIV, డయాబెటిస్ పరీక్షలు నిర్వహించారు. మండల వైద్యాధికారి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో AACF ఆధ్వర్యంలో ఈ పరీక్ష నిర్వహిస్తున్నామని వ్యాధి ఎక్కువ మోతాదులో ఉన్నట్లయితే జిల్లా కేంద్ర ఆసుపత్రి కి పంపించి ఉచితంగా బాగు చేయిస్తామని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారులు మరియు గ్రామ వైద్యాధికారి, ఆశ వర్కర్లు,గ్రామ సర్పంచ్, ప్రజలు పాల్గొన్నారు.