Tag: ycp
మెళ్లో వేసుకు తిరగాలా విజయసాయీ?
జగన్ గద్దెనెక్కుతాడనుకుంటే రాష్ట్ర విభజనతో సీన్ మారిపోయింది. చంద్రబాబుకే అధికారం దక్కింది. దీంతో నాలుగేళ్లుగా అసహనంతో రగిలిపోతోంది వైసీపీ. ప్రస్తుతం పాదయాత్రలో చంద్రబాబుని, టీడీపీ సర్కారునీ దుమ్మెత్తిపోస్తున్నారు జగన్. రాజకీయ చదరంగంలో విసిరే...
రాజీనామాలా? రాజీపడి డ్రామాలా!?
ఎప్పట్నించో రాజీనామాలకు రెడీ అనీ...అంతా కలిసొస్తే సామూహికంగా ఒకేసారి చేసేద్దామనీ ఊదరగొట్టీ గొట్టీ..జనం చెవుల తప్పు వదలకొట్టిన వైసీపీ కాగితాలూ పెన్నులు రెడీగున్నాయంటోంది. అవిశ్వాసం మనం పెడితే మధ్యలో దూరేసి మ్యాటర్‌నంతా హైజాక్...
పాకానపడ్డ పార్లమెంట్ డ్రామా
ఢిల్లీ పెద్దల మంత్రాంగంలో భాగమో...మోడీషా మాస్టర్‌మైండ్ వ్యూహమోగానీ..హస్తిన సాక్షిగా పెద్ద డ్రామానే జరగబోతోంది. ఇన్ని రోజులూ వాయిదాలతో అవిశ్వాస తీర్మానాల్ని పక్కు నెడుతూ వచ్చిన బీజేపీ...చివరికిది జాతీయస్థాయిలో రచ్చయ్యేలా ఉండటంతో తప్పదన్నట్లు చర్చకు...
బాబుగారూ…తమరు సూపర్..
మామూలు బ్యాక్‌గ్రౌండా? ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ!. ఓ టర్మ్ ఎన్నికైతేనే తిమ్మినిబమ్మిని చేసే తెలివితేటలు అబ్బుతాయి. అలాంటిది నలభైఏళ్ల రాజకీయంలో చంద్రబాబు ఎన్ని ఎత్తుపల్లాలు చూసుండరు. కిందపడ్డా తనదే పైచేయి అని నిరూపించగలరు....
చావయినా రేవయినా మేమే..
ఎంత పనిచేశావ్ పవన్‌కళ్యాణ్..తన మానాన తన మార్క్ రాజకీయాన్ని సైలెంట్‌గా చేసుకుపోతున్న చంద్రబాబుని ఒక్క మీటింగ్‌తో ఇంత డిఫెన్స్‌లో పడేశావే! నలభైఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని మనసారా నెమరేసుకునే క్షణాన గుంటూరు పంచ్...
సుడి సునామీలా తిరిగింది
ఆయనో బడా పారిశ్రామికవేత్త. ఎన్ని కోట్లు సంపాదించినా పార్లమెంట్ సభ్యుడిగా పెద్దల సభలోకి అడుగుపెట్టాలన్నది ఆయన చిరకాలవాంఛ. దానికోసం ఐదేళ్లు ఎదురుచూశారు. వైసీపీలో ఉన్నారు. తర్వాత టీడీపీ వైపు చూశారు. చివరికి విపక్షపార్టీ...
జగన్‌ది సెల్ఫ్‌గోల్ కాక మరేంటి?
మంచో చెడో ఓ క్లారిటీ ఉండాలి. అలాకాకుండా రోజుకోమాట చెబుతూ, దాగుడుమూతలాడుతుంటే కాళ్లరిగేలా తిరిగినా...ఎన్ని చెంపలు నిమిరినా...ఎన్నేసి ముద్దులు పెట్టినా వ్రతం చెడటమే తప్ప ఫలితం మాత్రం ఉండదు. ఆంధ్రప్రదేశ్‌కోసం కేంద్రంపై పోరాటం...
జగన్ డిఫెన్స్‌లో పడ్డారా?
రాజకీయాల్లో హత్యలకంటే ఆత్మహత్యలే ఎక్కువ. ఒక్క వ్యూహాత్మక తప్పిదం చాలు...పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరయ్యేందుకు. కాళ్లకు బొబ్బలెక్కేలా జగన్ పాదయాత్రతో ఊరూవాడా చుట్టేస్తున్నా పార్లమెంట్‌లో జరిగిన నిరసనలతో విపక్షం డిఫెన్స్‌లో పడాల్సి...
