Home Tags Governor

Tag: governor

ఆర్టీసీ ప్రయాణం… దైవాధీనం… కాలం చెల్లిన డొక్కు బస్సులతోనే కాలక్షేపం….

నవతరం, రావులపాలెం: "పేరు గొప్ప ఊరుదిబ్బ" అనే సామెత ఉంది. ఇది అక్షరాలా ఘనత వహించిన మన ఆంద్రప్రదేశ్ స్టేట్ రోడ్డు...

ఫుటేజీ ఇస్తారా? చిక్కుల్లో ప‌డ‌తారా?

తెలంగాణ అసెంబ్లీలో అనూహ్య ప‌రిణామాల్ని త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకుని కాంగ్రెస్‌ని తొక్కేద్దామ‌నుకున్న కేసీఆర్‌కి కోర్టు చిక్కులు త‌ప్పేలా లేవు. మండ‌లి ఛైర్మ‌న్ మీద హెడ్‌ఫోన్ విసిరి ఆయ‌న కంటికి గాయ‌మ‌య్యేలా చేశార‌నే అభియోగంతో...

తిమ్మిని బ‌మ్మి చేయాలె త‌మ్మీ..

అస‌లే టీఆర్ఎస్ ప్ర‌భుత్వానికి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన కేసు. గులాబీజెండా ఎగ‌రేసిన నాటినుంచీ అల‌వాటైన బై ఎల‌క్ష‌న్స్ వ్యూహాన్ని సార్వ‌త్రిక ఎన్నిక‌ల ముందు మ‌రోసారి అమ‌లుచేద్దామ‌నే క‌ద‌న కుతూహ‌లంతో ఉంటే..కోర్టు ఆదేశంతో కేసీఆర్ అహం...

చంద్ర‌బాబుకు ప‌క్క‌లో బ‌ల్లెం!?

విభ‌జ‌న చ‌ట్టం హామీల్ని ప‌ట్టించుకోక‌పోయినా, చేసింది అర‌కొరేఅయినా ఎంతో చేశామ‌ని ద‌బాయిస్తున్న కేంద్ర‌పెద్ద‌లు...ఏపీకి ఇచ్చామ‌ని చెప్పుకునేందుకు ఇంకో కోరుకోని వ‌రాన్ని ఇవ్వ‌బోతున్నారు. రాష్ట్ర విభ‌జ‌న‌కు ముందునుంచీ ఉన్న న‌ర‌సింహ‌నే ఇప్ప‌టికీ తెలుగురాష్ట్రాల‌కు ఉమ్మ‌డి...

కేసీఆర్ స‌ర్కారుపై న్యాయ‌పోరాటం

తెలంగాణ బ‌డ్జెట్ స‌మావేశాల తొలిరోజే అసెంబ్లీలో ర‌గ‌డ‌తో వేటుప‌డ్డ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ స‌ర్కారుని బోనులో నిల‌బెట్టాల‌నుకుంటున్నారు. సెష‌న్స్ ముగిసేదాకా 11మంది స‌స్పెన్ష‌న్‌, ఇద్ద‌రి స‌భ్య‌త్వాల ర‌ద్దు నిర్ణ‌యంపై టీ కాంగ్రెస్ న్యాయ‌పోరాటానికి...

న‌వ్విపోదురుగాక‌..

మాకేటి సిగ్గ‌న్న‌ట్లే ఉంది తెలంగాణ అసెంబ్లీలో జ‌రుగుతున్న హంగామా. ఏపీలో పార్టీని త్యాగంచేసి, తెగించి తెలంగాన ఇచ్చినా పార్టీ బ‌తికి బ‌ట్ట‌క‌ట్ట‌లేద‌న్న ఫ్ర‌స్టేష‌న్‌లో ఉంది కాంగ్రెస్‌పార్టీ. ఇవే చివ‌రి బ‌డ్జెట్ స‌మావేశాలు. ఎన్నిక‌ల‌కు...

చుట్టూ తిరిగి మ‌ళ్లీ మొద‌టికి!

కాపు మంట‌ల్లో రాజ‌కీయం చ‌లి కాచుకుంటుంటే..సేఫ్ గేమ్ ఆడింది ఏపీ ప్ర‌భుత్వం. ఓ ప‌నైపోతుంద‌ని అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి బంతిని కేంద్రం కోర్టులోకి తోసేసింది. తేల్చాల్సింది కేంద్ర‌మేన‌ని, త‌మ చేతుల్లో ఏమీ...
- Advertisement -

MOST POPULAR

HOT NEWS