Home Tags Mps

Tag: mps

చేసిందంతా చేసి ఇదో డ్రామానా!

పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాలు ఇంత అధ్వానంగా, ఇంత దారుణంగా ఎప్పుడూ జ‌రిగిందే లేదు. కొన్నాళ్లు టీడీపీ, టీఆర్ఎస్‌, అన్నాడీఎంకే ఎంపీల నిర‌స‌న‌లు. అవిశ్వాస నోటీసులిచ్చాక టీడీపీ కుర్చీల్లో కూర్చుంటే కొన్నాళ్లపాటు వెల్‌లో టీఆర్ఎస్‌,...

రాజీనామాలా? రాజీప‌డి డ్రామాలా!?

ఎప్ప‌ట్నించో రాజీనామాల‌కు రెడీ అనీ...అంతా క‌లిసొస్తే సామూహికంగా ఒకేసారి చేసేద్దామ‌నీ ఊద‌ర‌గొట్టీ గొట్టీ..జ‌నం చెవుల‌ త‌ప్పు వ‌ద‌ల‌కొట్టిన వైసీపీ కాగితాలూ పెన్నులు రెడీగున్నాయంటోంది. అవిశ్వాసం మ‌నం పెడితే మ‌ధ్య‌లో దూరేసి మ్యాట‌ర్‌నంతా హైజాక్...

చావ‌యినా రేవ‌యినా మేమే..

ఎంత ప‌నిచేశావ్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌..త‌న మానాన తన మార్క్ రాజ‌కీయాన్ని సైలెంట్‌గా చేసుకుపోతున్న చంద్ర‌బాబుని ఒక్క మీటింగ్‌తో ఇంత డిఫెన్స్‌లో ప‌డేశావే! న‌ల‌భైఏళ్ల సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని మ‌న‌సారా నెమ‌రేసుకునే క్ష‌ణాన గుంటూరు పంచ్...

జ‌గ‌న్‌ది సెల్ఫ్‌గోల్ కాక మ‌రేంటి?

మంచో చెడో ఓ క్లారిటీ ఉండాలి. అలాకాకుండా రోజుకోమాట చెబుతూ, దాగుడుమూత‌లాడుతుంటే కాళ్ల‌రిగేలా తిరిగినా...ఎన్ని చెంప‌లు నిమిరినా...ఎన్నేసి ముద్దులు పెట్టినా వ్ర‌తం చెడ‌టమే త‌ప్ప ఫ‌లితం మాత్రం ఉండ‌దు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కోసం కేంద్రంపై పోరాటం...

మ‌ట్టి తెస్తారా? నీళ్లిస్తారా?

ప‌దేప‌దే అడిగితే రేపుమాపంటూ వాయిదాలు వేసి అప్పాయింట్‌మెంట్ ఇచ్చిన ప్ర‌ధాని మోడీకి హ‌ఠాత్తుగా ఏపీమీద ప్రేమ పుట్టుకొచ్చింది. అడ‌క్కుండానే ఆంధ్రాకొస్తా...రిబ్బ‌న్ క‌త్తిరిస్తానంటున్నారు. మొన్న‌టికి మొన్న టీడీపీ ఎంపీల నిర‌స‌స‌లు పార్ల‌మెంట్‌ని కుదిపేశాయి. నిర్దిష్ట‌మైన...

ఎందుకింత పిరికిత‌నం?

మిత్ర‌బంధం ఉన్నా ఊడినా ఫ‌ర్లేదంటారు. తాడోపేడో తేల్చుకుంటామంటారు. ఏపీ ప్ర‌యోజ‌నాల‌కోసం ఎంత‌దూర‌మైనా వెళ్తామంటారు. మా స‌హ‌నాన్ని ప‌రీక్షించ‌వ‌ద్దంటూ లోప‌ల బ‌డ‌బాగ్నులు ర‌గిలిపోతున్నాయ‌న్నంత సీన్ క్రియేట్ చేస్తారు. కానీ క‌ర్ర విర‌క్కూడ‌దు..పాము చావ‌కూడ‌దు. విభ‌జ‌న స‌మ‌స్య‌ల...

అయిన‌నూ..చేసి తీర‌వ‌లె!

పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి. ప‌డ్డ‌చోటే లేచి కూర్చోవాలి. చూసేవాళ్ల‌కి వైసీపీ వ్యూహం అలాగే క‌నిపిస్తోంది. కేంద్రాన్ని గుడ్డిగా న‌మ్ముకునో, కొన్ని విష‌యాల్లో అనివార్యంగా రాజీప‌డిపోయో టీడీపీ ప్ర‌భుత్వం రాష్ట్రానికి తీర‌ని అన్యాయం చేసింది....

వైసీపీది సెల్ఫ్‌గోలే..

చేత‌నైతే సాయంచేయాలి. లేదంటే మౌనంగానైనా ఉండాలి. ఎంతోకొంత ప్ర‌య‌త్నం చేస్తున్న‌వారికి అడ్డంప‌డితే చూసేవాళ్ల‌కి చిర్రెత్తుకొస్తుంది. లాగిపెట్టి ఒక్క‌టి పీకాలనిపిస్తుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి బడ్జెట్‌లో అన్యాయం జ‌రిగింద‌నీ...విభ‌జ‌న హామీల సంగ‌తేమ‌య్యింద‌నీ పార్ల‌మెంట్ సాక్షిగా టీడీపీ ఎంపీలు...

అంతా మా ఇష్టం

ప్ర‌జాస్వామ్య‌దేశంలో ఫెడ‌ర‌ల్ వ్య‌వ‌స్థ‌ని గౌర‌వించాల‌నీ, అన్ని రాష్ట్రాల్నీ స‌మ‌దృష్టితో చూడాల‌న్న స్పృహ లేకుండా పోయింది మోడీ స‌ర్కారుకి. అయిన‌వాళ్ల‌కు ఆకుల్లో కానివాళ్ల‌కు కంచాల్లో వ‌డ్డిస్తోంది. త‌ను చేసేది త‌ప్ప‌యినా నిస్సిగ్గుగా స‌మ‌ర్ధించుకుంటోంది. బీజేపీ...
- Advertisement -

MOST POPULAR

HOT NEWS