Tag: dineshkarthik
కార్తీక్..నూ సూపర్..
దశాబ్దాల కిందట భారత్‌తో మ్యాచ్‌లో చివరి బంతికి మియాందాద్ సిక్సర్ కొట్టి పాకిస్థాన్‌ను గెలిపించిన వైనాన్ని ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటూనే ఉన్నాం. మన టీమిండియాకు కూడా అలాగే గొప్పగా చెప్పుకోవడానికో ఉదాహరణ...
