Tag: ban
చేసిందంతా చేసి ఏడుపొకటి!
ఒక్క ట్యాంపరింగ్ అతని జీవితాన్ని మార్చేసింది. ఆసీస్ కెప్టెన్‌గా మొన్నటిదాకా ఓ వెలుగు వెలిగిన ఆ క్రికెటర్‌ని ఇప్పుడంతా దొంగలా చూస్తున్నారు. మొహాన ఊస్తున్నారు. బాల్ ట్యాంపరింగ్ తర్వాత స్టీవెన్ స్మిత్‌కి తలెక్కడ...
