గాజువాక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి 64వ వార్డు గంగవరంలో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు….. 100 మంది మహిళలకు చీరలు దుప్పట్లు, పాలు, బ్రెడ్ 64వ వార్డు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధర్మాల శ్రీనివాసరావు చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది.
వైసీపీ అధినేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు జీవీఎంసీ 64వ వార్డు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ గంటిపిల్లి అమ్మోరు సలీమ్ ఆధ్వర్యంలో గంగవరం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ వేడుకలకు వైసిపి 64వ వార్డు అధ్యక్షులు ధర్మాల శ్రీనివాసరావు పాల్గొని అభిమానుల సమక్షంలో గంగవరం వైసీపీ నాయకులు వార్డులో ఉన్న ఇతర కీలక నేతలతో కలిసి కేక్ కట్ చేసి జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ధర్మాల శ్రీనివాసరావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి 5ఏళ్ళ పాలనలో రాష్ట్ర అభివృద్ధి ఎంతో జరిగిందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తయారు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను పౌష్టికాహారాన్ని అందిస్తూ దేశంలోనే ప్రభుత్వ పాఠశాలకు మంచి గుర్తింపు తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందాన్నారు. జగన్మోహన్ రెడ్డి విద్యా వైద్య వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేస్తే ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం వాటి అన్నిటిని నిర్వీర్యం చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని నాశనం చేస్తుందని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలన్న రాష్ట్రం అన్ని రంగాలలో సంపూర్ణ అభివృద్ధి జరిగి ఈ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఎదగాలంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటూనే జరుగుతుందని చెప్పారు. 64వ వార్డు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ గంటిపిల్లి అమ్మోరు సలీమ్ మాట్లాడుతూ ముందుగా తమ అధినేత జగన్మోహన్ రెడ్డికి తమ వార్డులో ఉన్న గంగవరం వైసిపి కుటుంబ సభ్యులు అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను అన్నారు. రాబోయే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు వైసిపి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా కృషి చేద్దామని కోరేరు. ఈ కార్యక్రమంలో 64వ వార్డు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ గంటిపిల్లి అమ్మోరు సలీమ్
75వ వార్డు వైసీపీ పరిశీలకులు కొవిరి బాపనయ్య 64వ వార్డు వైసీపీ నాయకులు మాదా అప్పారావు, 64వ వార్డు వైసీపీ నాయకులు డి.ఎల్.బి నూకరాజు, సాయిబాబా గుడి చైర్మన్ కదిరి సత్తయ్య, గంగవరం పోలింగ్ బూతు ఇన్చార్జులు సింగపూర్ రాజు, కంబాల మల్లేశ్వరరావు, పేర్ల దేవ, కొవిరి , డి.ఎస్.వై యూత్ సభ్యులు కొవిరి దేవుడు, బాలు, సత్యారావు, ఎరిపిల్లి శ్రీనివాసరావు, కంబాల మల్లేష్ గంగవరం కార్యకర్తలు పేర్ల వెంకటేష్ అధిక రక్తపోటు సంఖ్యలో గ్రామ యువకులు, మహిళలు పాల్గొన్నారు.