బెంగుళూరు నుండి కేరళ (శబరిమల) అయ్యప్ప స్వామి దర్శనానికి కాలి నడక
ఈ కాలంలో చేతిలో ఫోనులేని చిన్నారులు మనకు కనబడరు …. కానీ ఈ ఇద్దరు చిన్నారులను చూడండి అయ్యప్ప మాల వెసుకొని చిన్ని చిన్ని అడుగులు వేసుకుంటూ ‘ఆయాప్పా శరణం’ అంటూ అలా కాలి నడకన శ్రీ ధర్మశాస్త దర్శననికై బైయలుదేరారు.
వీరికి ఆ ధర్యం ఎలావచ్చిందో తెలియదుకాని. అయ్యప్ప స్వామి ఆశీర్వాదం మాత్రం ఫుష్కాలంగా కనబడుతుంది
ఈ చిన్నారుల పట్టుదలకు.. ధర్యానికి… భక్తికి….. ఓర్పుని చూసి..జనాలు ఆశ్చర్యపోతున్నారు
స్వామియే శరణo ఆయాప్పా 🙏🙏🙏

