భద్రాద్రి జిల్లా బ్యూరో, అక్టోబర్ 17 (నవతరం): భద్రాద్రిలో వింత భద్రాధ్రి జిల్లా బూర్గంపహడ్ మండల కేంద్రంలో సోమవారం ఓ రైతు ఇంట్లో గేదెకి మూడు కాళ్ళ గేద దూడ పుట్టింది. సాధారణంగా జంతువులు నాలుగు కాళ్లతో పుడతాయి. కానీ ఆ గ్రామంలో గేదెకి మూడు కాళ్ళ దూడ పుట్టడంతో ఊర్లో జనాలే కాక పక్క ఊర్లలో జనాలు కూడ ఈ వింత దూడని చూసేందుకు వస్తున్నారు. ఇట్టి దూడ మాత్రం చిట్టి అడుగులు వేస్తూ మంచి ఆరోగ్యంగానే ఉంది.


