పశ్చిమగోదావరి రెడ్ క్రాస్ సొసైటీ మేనేజింగ్ కమిటీ సమావేశం…

0
251

నవతరం, ఏలూరు: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పశ్చిమగోదావరి జిల్లా మేనేజింగ్ కమిటీ సమావేశం ఈనెల 6వ తేదీన ఉదయం 11 గంటలకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశానికి పెట్రన్, వైస్ పెట్రన్, లైఫ్ మెంబెర్స్, లైఫ్ అసోసియేషన్స్ సభ్యులు అందరు హాజరుకావాలని ఆమె కోరడం జరిగింది.