
మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు నల్లి రాజేష్ గారు పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం కోరుమామిడి గ్రామాన్ని సందర్శించి బాధిత మహిళలకు అండగా నిలబడి నేనున్నాను అని భరోసా ఇచ్చి. గ్రామపంచాయతీ లోని డ్వాక్రా గ్రూప్ CA గా విధులు నిర్వహిస్తున్న దిమ్మల సంతోషంపై కుల వివక్షత చూపిస్తూ కుల అహంకారంతో విచక్షణ రహితంగా ప్రవర్తించిన కోరుమామిడి ఉపసర్పంచ్ A1. ఉప్పల కాశీ విశ్వనాథం.A2 డ్వాక్రా C.C. కరీమా బిబి పై ఎస్సీ ఎస్టీ కేసు(FIR:461/2021) నమోదు చేయించడం జరిగింది. ఏదిఏమైనా ఇలా కులం వివక్ష చూపితే వెనుకబడిన వర్గాల జోలికి వారికి అండగా చట్టం ఉంటది అనేది గుర్తుంచుకోవాలని అయిన అన్నారు.

