Tag: telugu
రిలీజ్‌కి ముందే సక్సెస్?
మధ్యలో దువ్వాడ జగన్నాథం-డీజే తేడాకొట్టిందనేగానీ అల్లువారబ్బాయికి ఇండస్ట్రీలో బాగానే కలిసొస్తోంది. ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్న అల్లు అర్జున్ సిన్మా నాపేరు సూర్య రిలీజ్‌కి ముందే లాభాలు మూటగట్టుకునేలా కనిపిస్తోంది. అయిన ఖర్చుకు, వర్కవుట్...
