Tag: instagram
పిచ్చెక్కించిన ప్రియా
కనుసైగలతో యూత్‌కి పిచ్చెక్కించేసిన ప్రియా ప్రకాశ్ వారియర్ స్టిల్ ఇచ్చినా సంచలనమవుతోంది. ‘ఒరు అదార్ లవ్’ సినిమాలోని పాటలో తన హావభావాలతో యావత్ దేశాన్నీ తనవైపు తిప్పుకున్న ఈమళయాళీ ముద్దుగుమ్మ ఎక్కడ కనిపించినా...
గన్నులాంటి కన్నులున్న జున్నులాంటి..
కన్ను గన్నులా ఉండటమేంటన్న ప్రశ్నకు ఈ పిల్ల కొన్ని సెకన్లలో జవాబు చెప్పేస్తోంది. సోషల్‌మీడియాలో వైరల్ అయిపోయింది జున్ను ముక్కలాంటి ఈ మళయాళీ ముద్దుగుమ్మ. కేవలం 25 సెకన్లున్న వీడియో క్షణాల్లో కోట్లమంది...
