Tag: AP
ఎందుకింత పిరికితనం?
మిత్రబంధం ఉన్నా ఊడినా ఫర్లేదంటారు. తాడోపేడో తేల్చుకుంటామంటారు. ఏపీ ప్రయోజనాలకోసం ఎంతదూరమైనా వెళ్తామంటారు. మా సహనాన్ని పరీక్షించవద్దంటూ లోపల బడబాగ్నులు రగిలిపోతున్నాయన్నంత సీన్ క్రియేట్ చేస్తారు. కానీ కర్ర విరక్కూడదు..పాము చావకూడదు.
విభజన సమస్యల...
చుట్టూ తిరిగి మళ్లీ మొదటికి!
కాపు మంటల్లో రాజకీయం చలి కాచుకుంటుంటే..సేఫ్ గేమ్ ఆడింది ఏపీ ప్రభుత్వం. ఓ పనైపోతుందని అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి బంతిని కేంద్రం కోర్టులోకి తోసేసింది. తేల్చాల్సింది కేంద్రమేనని, తమ చేతుల్లో ఏమీ...
అయిననూ..చేసి తీరవలె!
పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి. పడ్డచోటే లేచి కూర్చోవాలి. చూసేవాళ్లకి వైసీపీ వ్యూహం అలాగే కనిపిస్తోంది. కేంద్రాన్ని గుడ్డిగా నమ్ముకునో, కొన్ని విషయాల్లో అనివార్యంగా రాజీపడిపోయో టీడీపీ ప్రభుత్వం రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది....
మరి ఇదేంటి మోడీ మహాశయా?
నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించడంలో మోడీకి డబల్ డాక్టరేట్ ఇవ్వొచ్చు. మిగతా నాయకులంతా ఎన్నికలప్పుడే రాజకీయం చేస్తారు. ఏ ఎత్తులయినా ఆ నాలుగైదు నెలలపాటే వేస్తారు. కానీ నరనరానా రాజకీయాన్ని నింపుకున్న నరేంద్రమోడీ...
అంతా మా ఇష్టం
ప్రజాస్వామ్యదేశంలో ఫెడరల్ వ్యవస్థని గౌరవించాలనీ, అన్ని రాష్ట్రాల్నీ సమదృష్టితో చూడాలన్న స్పృహ లేకుండా పోయింది మోడీ సర్కారుకి. అయినవాళ్లకు ఆకుల్లో కానివాళ్లకు కంచాల్లో వడ్డిస్తోంది. తను చేసేది తప్పయినా నిస్సిగ్గుగా సమర్ధించుకుంటోంది. బీజేపీ...