Tag: AP
బాబుగారూ…తమరు సూపర్..
మామూలు బ్యాక్‌గ్రౌండా? ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ!. ఓ టర్మ్ ఎన్నికైతేనే తిమ్మినిబమ్మిని చేసే తెలివితేటలు అబ్బుతాయి. అలాంటిది నలభైఏళ్ల రాజకీయంలో చంద్రబాబు ఎన్ని ఎత్తుపల్లాలు చూసుండరు. కిందపడ్డా తనదే పైచేయి అని నిరూపించగలరు....
తండ్రి కళ్లల్లో ఆనందం
నలభై ఏళ్లనుంచీ రాజకీయాల్లో ఉన్న చంద్రబాబుని వైసీపీ ఆడిపోసుకున్నా, పవన్‌కళ్యాణ్ దుమ్మెత్తిపోసినా ఆ లెక్కవేరే. నాలుగేళ్ల అనుభవమున్న రాజకీయ పసికూన నారా లోకేష్‌ని కూడా వదలడం లేదెవరూ. గుంటూరు మీటింగ్‌లో పవన్‌కళ్యాణ్ ఆరోపణలతో...
లోకేష్‌ని ఉతికారేసిన పవర్‌స్టార్
బీజేపీతో పాటు తమకూ నాలుగు అక్షింతలేస్తాడని అనుకున్నారేకానీ పవన్‌కళ్యాణ్ ఈ రేంజ్‌లో రియాక్ట్ అవుతాడని ఏమాత్రం ఊహించలేదు టీడీపీ. ఏపీలో టీడీపీ పాలనని చాకిరేవు పెట్టేశాడు జనసేనాని. చంద్రబాబుపై తన అంచనాలు తలకిందులయ్యాయని...
మోడీ సర్కారు..420!
మిత్రపక్షంగా ఉన్న టీడీపీ కేబినెట్ నుంచి తప్పుకుంది. వారంరోజుల్నించీ నిరసనలతో ఉభయసభల్నీ హోరెత్తిస్తున్నారు టీడీపీ ఎంపీలు. దేశవ్యాప్తంగా అన్ని రాజకీయపక్షాలు ఏపీ సమస్యలని సానుభూతితో చూస్తున్నాయి. అయినా మోడీ సర్కారుకు మాత్రం దున్నపోతుపై...
తప్పు ఒప్పెలా అవుతుంది బాబుగారూ?
ఆవేశంతో స్టేట్మెంట్లు ఇచ్చేయడం..తర్వాత నాలుక కరుచుకోవడం ఏపీ సీఎం చంద్రబాబుకి అలవాటైపోయినట్లుంది. ప్రత్యేకహోదా ఇవ్వలేమని కేంద్రం చెప్పినప్పుడు అసంతృప్తి వ్యక్తంచేసి ఏదోలా రాష్ట్రానికి న్యాయం చేయండని కోరి ఉంటే సరిపోయేది. కానీ దాన్నొక...
అంటే టీడీపీ వెంట్రుక అనేగా?
మామూలుగా మంత్రి మాణిక్యాలరావుకు సాఫ్ట్ అనే పేరుంది. ఆ మధ్య పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ ఛైర్మన్‌తో ఉన్న గొడవలతో బరస్ట్ అయిన మాణిక్యాలరావు తన జోలికొస్తే గవర్నమెంట్ షేక్ అవుతుందని కామెంట్ చేశారు....
కాంగ్రెస్‌కి మూడొచ్చేసిందోచ్!
ఆ రోజు నెత్తీనోరు బాదుకున్నా తన మాట నెగ్గాల్సిందేనని మొండికేసింది కాంగ్రెస్. అత్త ఇందిరాగాంధీతో కూడా జరగని పని తన హయాంలో చేసి చూపించాలని పంతం పట్టింది కోడలు సోనియాగాంధీ. సొంత పార్టీ...
అబ్బా…వీళ్లకూ ఆవేశమొస్తోందే!
కేంద్రంసాయం దేవతావస్త్రం. నాలుగేళ్లపాటు టీడీపీ మౌనం. పార్లమెంట్ సాక్షిగా జరిగిన రచ్చ తర్వాత టీడీపీ-బీజేపీ బంధం ఉంటుందో ఊడుతుందో తెలీదుగానీ ఉత్తరకుమార ప్రగల్భాలు, భీష్మ ప్రతిజ్ఙలు చూస్తున్నవారికి మాత్రం బుర్ర గిర్రున తిరుగుతోంది....
జగన్ డిఫెన్స్‌లో పడ్డారా?
రాజకీయాల్లో హత్యలకంటే ఆత్మహత్యలే ఎక్కువ. ఒక్క వ్యూహాత్మక తప్పిదం చాలు...పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరయ్యేందుకు. కాళ్లకు బొబ్బలెక్కేలా జగన్ పాదయాత్రతో ఊరూవాడా చుట్టేస్తున్నా పార్లమెంట్‌లో జరిగిన నిరసనలతో విపక్షం డిఫెన్స్‌లో పడాల్సి...
మట్టి తెస్తారా? నీళ్లిస్తారా?
పదేపదే అడిగితే రేపుమాపంటూ వాయిదాలు వేసి అప్పాయింట్‌మెంట్ ఇచ్చిన ప్రధాని మోడీకి హఠాత్తుగా ఏపీమీద ప్రేమ పుట్టుకొచ్చింది. అడక్కుండానే ఆంధ్రాకొస్తా...రిబ్బన్ కత్తిరిస్తానంటున్నారు. మొన్నటికి మొన్న టీడీపీ ఎంపీల నిరససలు పార్లమెంట్‌ని కుదిపేశాయి. నిర్దిష్టమైన...
