Home Tags AP

Tag: AP

ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ..హీరోయిన్ ఫ్రీ సర్వీస్‌!

గ్లామ‌ర్ ఉండ‌గానే బ్యాలెన్స్ చ‌క్క‌బెట్టుకోవాలి. క్రేజ్ ఉండ‌గానే నాలుగు డ‌బ్బులు వెనకేసుకోవాలి. నాటోన్లీ టాలీవుడ్‌..కోలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా ఏ సెల‌బ్రిటీక‌యినా గ్లామ‌రే పెట్టుబ‌డి. ఏద‌న్నా షాప్ రిబ్బ‌న్ క‌టింగ్‌కి వ‌చ్చి అంద‌రికీ...

కామ్రేడ్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌!

2014 ఎన్నిక‌ల్లో టీడీపీ-బీజేపీ కూట‌మికి మ‌ద్ద‌తు. మొన్న‌టిదాకా బీజేపీమీద అప్పుడ‌ప్పుడూ నాలుగు అక్షింత‌లేస్తూ టీడీపికి న‌మ్మ‌క‌స్తుడైన మిత్రుడిగా గుర్తింపు. కానీ జ‌న‌సేన ఆవిర్భావ స‌ద‌స్సు త‌ర్వాత సీన్ మారిపోయింది. టీడీపీని ఉతికారేసి ఆ...

జాణ‌వులే…నారా జాణ‌వులే!

కేంద్రంతో చంద్ర‌బాబు క‌య్యం పీక్ స్టేజీకి వెళ్లిపోయింది. నాలుగేళ్లు ఏదీ గ‌ట్టిగా అడ‌గ‌కుండా...కేంద్రాన్ని న‌మ్ముకుని నిండా మునిగిన టీడీపీ స‌ర్కారు.. అంతా మీరే చేశారంటూ మోడీ ప్ర‌భుత్వంపై దుమ్మెత్తిపోస్తోంది. ప్యాకేజీ ఓకే అనీ..ఇక...

చంద్ర‌బాబుకు ప‌క్క‌లో బ‌ల్లెం!?

విభ‌జ‌న చ‌ట్టం హామీల్ని ప‌ట్టించుకోక‌పోయినా, చేసింది అర‌కొరేఅయినా ఎంతో చేశామ‌ని ద‌బాయిస్తున్న కేంద్ర‌పెద్ద‌లు...ఏపీకి ఇచ్చామ‌ని చెప్పుకునేందుకు ఇంకో కోరుకోని వ‌రాన్ని ఇవ్వ‌బోతున్నారు. రాష్ట్ర విభ‌జ‌న‌కు ముందునుంచీ ఉన్న న‌ర‌సింహ‌నే ఇప్ప‌టికీ తెలుగురాష్ట్రాల‌కు ఉమ్మ‌డి...

ప‌ట్టిసీమ‌లో తిన్న‌దెంత‌?

మొన్న‌టిదాకా వైసీపీలేని శాస‌న‌స‌భ‌లో నువ్వు ఇంద్రుడివంటే నువ్వు చంద్రుడివంటూ పోటీలుప‌డి పొగుడుకున్నారు. బాబుగారి దార్శ‌నిక‌త‌ను బీజేపీ ఆకాశానికెత్తేస్తే...బీజేపీ ఒంటిమీద ఈగ‌వాల‌కుండా జాగ్ర‌త్త‌గా కాపాడుకుంటూ వ‌చ్చారు చంద్ర‌బాబు. ఎప్పుడైతే స్నేహం చెడిందో, మిత్ర‌బంధం కాస్తా...

స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌..ఏ స్టోరీ బై శివాజీ!

రోమాలు నిక్క‌బొడుచుకునే స్టోరీ. నిజంగానే జ‌రిగితే ప‌రిస్థితేంట‌న్న ఊపిరి బిగ‌బ‌ట్టేంత స‌స్పెన్స్‌. వినేందుకేమో అచ్చం సిన్మా స్టోరీలాగే ఉంది. కానీ వెండితెర‌పై వేషాల్లేక ప్ర‌త్యేక‌హోదా పోరాటాన్ని భుజానేసుకున్న శివాజీ ఏమో రియ‌ల్ పిక్చ‌ర్ అంటున్నాడు....

రాష్ట్రంకోసం..రోజుకో వేషం..

కొంద‌రు పిచ్చి వేషాల‌నుకోవ‌చ్చు. చిల్ల‌ర‌గా ఏంటిద‌నుకోవ‌చ్చు. డ్రామాల‌నుకోవ‌చ్చు. ఈ వీధినాట‌కాల‌తో ఒరిగేదేంట‌నుకోవ‌చ్చు. కానీ నిర‌స‌న స్వ‌రాన్ని బలంగా వినిపించేందుకు త‌న‌కు న‌చ్చిన మార్గాన్ని ఎంచుకున్నారా ఎంపీ. ఏపీ విభ‌జ‌న స‌మ‌స్య‌ల‌మీద‌, కేంద్రం హామీల‌మీద టీడీపీ...

ఫెడ‌ర‌ల్ ఫ్రంటా? మోడీకి బ్యాకా?

చంద్ర‌బాబు దాగుడుమూత‌లు ఆడిన‌న్నాళ్లూ ఆడారు. బీజేపీని బ‌తిమాలారు. దేబ‌రించారు. ఆయ‌న లెక్క‌ప్ర‌కార‌మే 29 సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగారు. కేంద్రం ప్ర‌త్యేక‌హోదా ఇవ్వ‌న‌ని చెప్ప‌గానే...ఎన్డీఏమీద ఈగ‌వాల‌కుండా తానే దాన్ని ముగిసిన అధ్యాయంగా తీసిపారేశారు....

దృత‌రాష్ట్ర కౌగిలి కావాలా నాయ‌నా?

ఎప్పుడైతే బీజేపీకి టీడీపీ మీకో దండ‌మ‌ని చెప్పేసిందో....ఏపీలో బీజేపీ కొత్త మిత్రుడు వైసీపీ అనే ప్ర‌చారం జోరందుకుంది. ఏపీ బీజేపీ నేత‌ల‌తో అమిత్‌షా ప్ర‌త్యేక స‌మావేశం స‌మ‌యంలోనే ప్ర‌శాంత్‌కిషోర్ కూడా బీజేపీ చీఫ్‌ని...

రాజ‌కీయంతో బీజేపీ బ‌తికేస్తుందా!

ఆంధ్రా ఎంపీలు రెండువారాలుగా హ‌స్తిన‌లో నెత్తీనోరు బాదుకుంటున్నారు. ఉభ‌య‌స‌భ‌ల సాక్షిగా గోడు వెళ్ల‌బోసుకుంటున్నారు. ఎందుకింత రాద్ధాంతం జ‌రుగుతోందో, త‌మ‌వైపునుంచి జ‌రిగిన త‌ప్పిదాల‌ను ఎలా స‌రిదిద్దుకోవాలో, వివాదం శృతిమించ‌కుండా ఎలా న‌చ్చ‌జెప్పాలో క‌నీస ప్ర‌య‌త్నం...
- Advertisement -

MOST POPULAR

HOT NEWS