Tag: advocategeneral
తిమ్మిని బమ్మి చేయాలె తమ్మీ..
అసలే టీఆర్ఎస్ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన కేసు. గులాబీజెండా ఎగరేసిన నాటినుంచీ అలవాటైన బై ఎలక్షన్స్ వ్యూహాన్ని సార్వత్రిక ఎన్నికల ముందు మరోసారి అమలుచేద్దామనే కదన కుతూహలంతో ఉంటే..కోర్టు ఆదేశంతో కేసీఆర్ అహం...
