Tag: acredation
స్మృతి సరేనన్నా మోడీ వద్దన్నారు!
దేశంలో అందరినీ ఓ చూపు చూసేశామనుకున్నారో...జర్నలిస్టులకేమన్నా కొమ్ములున్నాయా అనుకున్నారో..తాము కెలకడం మొదలుపెడితే వెనకాముందు ఎవరున్నారో చూసుకోమని చెప్పదలుచుకున్నారో...దేశం వెలిగిపోతోందన్న తమ అభిప్రాయాన్నే పత్రికలు, మీడియామీదా రుద్దాలనుకున్నారోగానీ....ఈ దేశంలో జర్నలిస్టుల్ని కూడా అక్రిడేషన్ల పేరు...
