
నవతరం, ఏలేశ్వరం; ప్రత్తిపాడు నియోజకవర్గ మాజీ జనసేన నాయకులు వరుపుల తమ్మయ్యబాబు గుండెపోటుతో మృతి చెందారు. మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు అన్ని కొడుకు 2019 సంవత్సరంలో జనసేన పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన తమ్మయబాబు 2004 అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏలేశ్వరం ఎంపీపీగా సేవలందించారు. తమ్మయ్య గారు పార్థివ దేహాన్ని కాకినాడ నుంచి స్వగ్రామం లింగంపర్తికి తరలిస్తున్న కుటుంబ సభ్యులు

