జిల్లా మాజీ అధ్యక్షురాలికి పరాభవం…

0
195


కేంద్ర మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం జిల్లా మాజీ అధ్యక్షురాలు డా. కిల్లి కృపారాణికి ఘోర పరాభవం…

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ వద్ద స్వాగతం పలకడానికి అనుమతి లేదన్న అధికారులు..

జిల్లా అధికారులు, వైకాపా ముఖ్యనేతల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వెనుదిరిగి వెల్లిపోయిన కృపారాణి

ఆమెకు అవమానం జరిగిందని తెలుసుకుని అక్కడ నుండి వెళ్లి పోతుందని నచ్చజెప్పేందుకు యత్నించిన ధర్మాన కృష్ణదాస్ మాట కూడా లెక్క చేయకుండా కలక్టర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

పరాభవంతో కృంగిపోయి వెనుతిరిగిన కేంద్ర మాజీ మంత్రి కృపారాణి. ఇది పొరపాటున జరిగిందో లేక కావాలని ఆమెకు అవకాశం లేకుండా చేశారో మరి. ఏదిఏమైనా అధికారులు ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకోవాలి.