ఓటు హక్కును వినియోగించుకున్న నర్సారెడ్డి భూపతి రెడ్డి

0
89

హైదరాబాద్, అక్టోబర్ 17 (నవతరం): గాంధీ భవన్ లో జరుగుతున్న ఏఐసీసీ అధ్యక్ష  ఎన్నికలలో  ఓటు హక్కును వినియోగించుకున్న టీపీసీసీ ప్రతినిధి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి. అనంతరం ఓటు వేయడానికి వచ్చిన మునుగోడు నియోజకవర్గ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తో కలిసి ఉప ఎన్నికల ప్రచార సరళిని అడిగి తెలుసుకున్నారు.