ఎలప్పుడు తెలుగుదేశంయే ప్రజలకు అండ….

0
230

నవతరం జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం మండలంలోని ఏ పోలవరం గంధం అప్పారావు మైసన గూడెం నంది పాము దుర్గారావు అలాగే కాంతారావు గ్రామాల్లో ఇటీవల మరణించిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను మండల పార్టీ అధ్యక్షులు మరియు రాష్ట్ర కార్యదర్శి అలాగే వివిధ అనుబంధ సంఘాల వారు మరణించిన వారి కుటుంబాలను పరామర్శించి వారికి ఎలప్పుడు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని మండల అధ్యక్షులుసాయల సత్యనారాయణ అన్నారు అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్యాంసుందర్ శేషు మాట్లాడుతూ రాష్ట్రంలోనే తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ అని పేదవారికి అండగా ఉండే పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక తెలుగుదేశం పార్టీకే దక్కిందని అన్నారు ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి కుక్కల మాధవరావు గంటా రామారావు తెలుగుదేశం పార్టీ మండల మాజీ అధ్యక్షులు ముళ్ళపూడి గంగాధర శ్రీనివాస్ ఎస్సీసెల్ అధ్యక్షులు గొల్లమందల శ్రీనివాసరావు మైనార్టీ సెల్ నాయకులు పెంటు సాహెబ్ గ్రామ టిడిపి గ్రామ పార్టీ అధ్యక్షులు గనమనేని శ్రీనివాసరావు మైసన గూడెం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వేములపల్లి శ్రీనివాస రావు మాజీ సర్పంచ్ అప్పారావు టిడిపి నాయకులు నూనె పలారావు మైసన గూడెం వార్డ్ మెంబర్ సర్వేశ్వరరావు ఎస్సీ సెల్ మండల అధికార ప్రతినిధి తాళ్లూరి వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.