
కళ్ళుంటేచూడాలి కాశీ అంటారు పెద్దలు…..!…
కాశీ క్షేత్ర దర్శన అనుభూతి మరుపురానిది….!…
నవతరం: అడగకనే అన్నం పెట్టే తల్లి అన్న పూర్ణేశ్వరి……!… అకాల మరణాలను ఆదుకునే తండ్రి కాలభైరవుడు…..!.. అంతిమ దశలో కాశి క్షేత్రంలో శివశ్యము పొందాలని ఆరాటపడేవారు లక్షలాదిమంది…..!.. ఆ అవకాశం దొరకని వారు మట్టిలో కలిసిపోయిన మిగిలేది ఎంతటి వారికైనా బూడిదఅస్థితులు మాత్రమే……!… వాటిని కాశీ గంగాలో కలిపి ఆ దేవుని దర్శించుకుంటే దేవుని దర్శించుకుంటే కర్మకాండ చేసిన వారు మరణించిన వారికి దేవునిపాదాలువద్దకు చేరుకోగలరనిప్రగాఢ విశ్వ సం…..!.. కాశిక్షేత్రములో ఉత్తరకాశి ఒక ప్రత్యేకత…. అనుక్షణంఆరనిజ్వాలగా వెలిగేచితిమంటలు….. చరిత్ర కలిగిన బనారస్ హిందూ యూనివర్సిటీ…..!.. అత్యంత ప్రాధాన్యత కలిగిన చితి జ్వాలల కేంద్రాలు (ఘాటులుగా పేర్కొన్న హరిశ్చంద్ర మణికంఠ)….!.. తరువాయి రెండులో… 2.. లో

