టివికే పార్టీతో తమిళ కాంగ్రెస్ ప్రయత్నాలు….

0
173

నవతరం, మధురై: టివికే పార్టీ అధ్యక్షుడు శ్రీ విజయ్ తో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవాలి అని రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలను కోరుతాం అని విజయ్ ను కలిసి తెలియజేసిన ఎంపీ సుధారాణి….!..

తమిళనాడు కాంగ్రెస్ ఎంపీ సుధారాణి కాంగ్రెస్ ఎంపీ సుధారాణి మాట్లాడుతూ స్థానిక పరిస్థితులు టివి కే పార్టీ అధ్యక్షులు విజయ్ గారి నిర్ణయాలు నవ శకం రాజకీయాలకు నాంది పలికే విధముగా యువతను అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగే నిర్ణయంతో టీవీ కె ఉన్నందున విజయ్ గారి నవతరం దృక్పధాన్ని నేటి కాలం అనుగుణంగా విజయాలకు అనువుగాను ఉంటుందని అందుకు చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ తోడైతే పూర్తిస్థాయిలో విజయాలు అందిపుచ్చుకునేందుకు దోహదపడుతుందని ఆమె అభిప్రాయపడుతున్నట్లు తెలియజేశారు. అందుకు కాంగ్రెస్ పార్టీ కూడా అంగీకరించే అవకాశాలు ఉంటాయని ఆమె అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. వేచి చూడాలి టీవీ కే కాంగ్రెస్ పార్టీ పొత్తు చర్చలు సఫలీకృతం ఎంతవరకు అవుతాయని.