
నవతరం, శ్రీకాకుళం: ఇటీవల పెద్దసాన గ్రామానికి చెందిన
గౌరవనీయ పెద్దలు, ల్యాండ్ లార్డ్, రైతు నాయకులు, మాజీ సర్పంచ్ క్రి.శే. కోత చిన్నబాబు పరమపదించిన విషయం తెలిసి, వారి కుమారుడు కోత మురళీధర్, దువ్వాడ శ్రీధర్ బాబా పరామర్శించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా
నవీన్ చౌదరి దువ్వాడ, కూన హేమాచలం, రాంనరేష్ జినగ, కలిగాన కాళీ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.

