అస్సాం చీఫ్ సెక్రటరీ కోత రవికి స్వగ్రామం కోటపాడులో ఘన స్వాగతం…

0
80


అస్సాంలో చీఫ్ సెక్రటరీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారి రాక …..!..

నవతరం: కోటపాడు(సంతబొమ్మాలి): కోటపాడు గ్రామానికి విచ్చేసిన సందర్భంగా కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులు, పరిసర గ్రామ ప్రజలు, చిన్ననాటి స్నేహితులు, విద్యార్థులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కోత మధు, కోత ధర్మారావు, కోత సతీష్, పొందల రామకృష్ణ, అట్టాడ తిరుపతిరావు, మార్పు నాగ భూషణ, వాడరేవు ప్రసాద్, అందవరపు నాగేశ్వరరావు, కోటపాడు బృందావనం యూత్, విద్యార్థులు పాల్గొన్నారు తన గ్రామానికి చెందిన ఒక అధికారి ఉన్నతమైన పదవులను ఉన్నప్పటికీ అందరిని ఆప్యాయతగా పలకరించి ప్రతి ఒక్కరిని తన మన భేదం లేకుండా కలుపుకునే మనస్తత్వం కలిగిన కోత రవికి అభినందనీయులు అని స్థానికులు ఆనందంతో తన రాకను ఒక పండుగా భావించి ఆనందించి ఆప్యాయతలను పంచుకున్నారు.